: మోడీతో పవన్ భేటీపై వర్మ ట్వీట్లు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో 'జనసేన' అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవడం పట్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. 'మోడీతో పవన్ సమావేశమవడం దారుణం' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన ఛరిష్మాలో 10 శాతం కూడా లేని వ్యక్తిని పవన్ ఎలా కలిశాడని వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.