: రాంకీ కార్యాలయాలపై ఐటీ దాడులు
హైదరాబాద్, విశాఖ నగరాల్లో ఉన్న ప్రముఖ వాణిజ్య సంస్థ రాంకీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఈ మేరకు సోమాజీగూడలోని రాంకీ కార్యాలయంలోకి వెళ్లిన ఐటీ అధికారులు ముందుగా అక్కడి ఉద్యోగలును బయటకు పంపివేశారు. అనంతరం పలు దస్త్రాలను పరిశీలిస్తున్నారు.