: పోలీసులపై దాడి చేసిన తాగుబోతులు


అర్ధరాత్రి రోడ్డుపై మద్యం తాగుతూ వీరంగం సృష్టిస్తున్న తాగుబోతులను వారించినందుకు... ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటన హైదరాబాదులోని మీర్ పేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక ఎస్ఐ సహా ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దాడి చేసిన వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News