: బీసీలకు టీడీపీని కానుకగా ఇస్తున్నా: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల కమిటీల ప్రకటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టీడీపీని బీసీలకు కానుకగా ఇస్తున్నానని ప్రకటించారు. బీసీలందరూ ఒకే వేదికపైకి రావాలని, ఆ వేదిక టీడీపీయే కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.