: నాగార్జున గుజరాత్ పర్యటనపై ఈసీకి ఫిర్యాదు


సినీ హీరో నాగార్జున గుజరాత్ పర్యటనకు సంబంధించి ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. నాగార్జున అహ్మదాబాద్ వెళ్లి నరేంద్ర మోడీని కలిసిన సమయంలో, గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే గయాసుద్దీన్ షేక్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News