: వెనక్కి తగ్గిన బీజేపీ... కొత్త నినాదంతో ముందుకు


'హర హర మోడీ' నినాదంతో నిన్నటి వరకు హల్ చల్ చేసిన బీజేపీ శ్రేణులు నెమ్మదించాయి. వారణాసిలోనూ, దేశంలోని మరికొన్ని పీఠాల్లోనూ ఈ నినాదంపై విమర్శలు రేగడంతో కాషాయదళం 'నినాదం' మార్చింది. 'అబ్ కీ బార్, భాజపా సర్కార్' అంటూ కొత్త నినాదం ఎత్తుకుంది.

కాగా, హర హర మోడీ నినాదంపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పవిత్రమైన 'హర హర మహాదేవ్' నినాదాన్ని ఇలా రూపాంతరం చేయడం తగదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News