: మెడికల్ పీజీ పరీక్షల అవకతవకలపై నివేదిక సమర్పణ 24-03-2014 Mon 15:08 | మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై ఉన్నత విద్యామండలి రూపొందించిన నివేదికను ఈ రోజు గవర్నర్ నరసింహన్ కు సమర్పించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి ఈ అంశంపై విచారణ జరిపిన సంగతి తెలిసిందే.