: ఆన్ లైన్ లో అంత్యక్రియల వీక్షణ
శుభకార్యాలను ఆన్ లైన్ లో వీక్షించడం చూశాం. ఇకపై ఆత్మీయులు, సన్నిహితులు, బంధువుల అంత్యక్రియలను కూడా ఆన్ లైన్ ద్వారా ప్రత్యక్షంగా చూసేందుకు ఐర్లాండ్ కు చెందిన అలెన్ ఫౌండీ వెబ్ సైట్ కు రూపకల్పన చేశారు. ప్రత్యేకంగా ఒక వెబ్ లింక్ ద్వారా తమవారి అంత్యక్రియలను చూసేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందుకు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.