: బాలమురళికృష్ణ గాన మాధుర్యంలో సేదతీరిన రాష్ట్రపతి


ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళికృష్ణ గాన మాధుర్యంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మైమరచిపోయారు. బాలమురళికృష్ణతో పాటు మరికొందరు కలసి శనివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో సంగీతసభ నిర్వహించారు. ఆరు గీతాలను శాస్త్రీయంగా బాలమురళికృష్ణ ఆలపించగా, వయొలిన్, మృదంగం విద్వాంసులు మరికొందరు ఆయనకు సహకారం అందించారు. గంటపాటు ఈ కార్యక్రమం జరిగింది.

  • Loading...

More Telugu News