: సీపీఐ నారాయణతో కేకే, వినోద్ భేటీ


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో టీఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, వినోద్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకునేందుకు సీపీఐ ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల కిందట పొత్తు ప్రతిపాదనలు కూడా పంపామని నారాయణే స్వయంగా మీడియాకు చెప్పారు. మరి వీరి చర్చలు ఎంతవరకు ఫలిస్తాయనేది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News