: సోనియాతో డీఎస్ భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఢిల్లీలో ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయించాలని డీఎస్ కోరనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News