: టీడీపీలో చేరిన భీమవరం ఎమ్మెల్యే


పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, సీమాంధ్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News