: జెడ్పీటీసీ అభ్యర్థి శిరీష కిడ్నాప్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ జెడ్పీటీసీ అభ్యర్థి శిరీషను కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే శిరీషను కిడ్నాప్ చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.