టీడీపీకి గుడ్ బై చెప్పిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ రాజీనామా ప్రకటన సందర్భంగా కంటతడి పెట్టారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తనకు బీఫాం ఇవ్వకుండా అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.