: వైఎస్సార్సీపీ ప్రైవేట్ లిమిటెడ్ లా తయారైంది: జహీర్ అహ్మద్


వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి జహీర్ అహ్మద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ లా తయారైందని విమర్శించారు. పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందని వ్యాఖ్యానించారు. కాగా, విశాఖ జిల్లాలోనూ పలువురు నేతలు వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పారు. కీలక నేత కుంభా రవి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News