: పవన్ కు ప్రాంతీయ పార్టీలతో కలవడం ఇష్టంలేదు: సోము వీర్రాజు
జనసేన పార్టీ స్థాపించిన హీరో పవన్ కల్యాణ్ కు ప్రాంతీయ పార్టీలతో కలవడం ఇష్టంలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. అందుకే ఆయన జాతీయ పార్టీ అయిన బీజేపీకి మద్దతు పలికారని పేర్కొన్నారు.