: గుంటూరులో పరువు హత్య?
గుంటూరులో దీప్తి అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మరణించింది. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మూడు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. కాగా, కులాంతర వివాహం కావడంతో దీప్తిని ఆమె తల్లిదండ్రులే పరువు కోసం చంపేశారని భర్త కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.