: రేపటి నుంచి జనసేన బైక్ ర్యాలీలు


హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ పిలుపునిచ్చింది. అంతేగాకుండా 'యూత్ ఆఫ్ ద నేషన్, ఫైట్ ఫర్ ద నేషన్' పేరిట ఈ నెల 27న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభలో పవన్ తన 'ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని 'జనసేన' వెల్లడించింది. కాగా, పవన్ వెనకున్న సైద్ధాంతిక శక్తి రాజు రవితేజ ఈ సభ ద్వారా జనం ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News