: నిజానికి ఆమెకు ఫేస్ బుక్ పేజీ లేనేలేదట


బాలీవుడ్ నటి అలియా భట్ ఒక వాస్తవాన్ని వెల్లడించారు. ఫేస్ బుక్ లో తనకు అసలు ప్రొఫైలే లేదని... ఉన్నవన్నీ కూడా నకిలీవేనని ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తన పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలను ఫాలో అవకండంటూ సూచించింది. ఆమె సోదరి కూడా ఫేస్ బుక్ లో ప్రొఫైల్స్ అభిమానులు పెట్టినవేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News