: యలమంచిలి చేరికను వ్యతిరేకిస్తున్న గద్దె
తెలుగుదేశం పార్టీలోకి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవిని చేర్చుకోవడంపై టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. రవికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జడ్పీటీసీ చైర్మన్ ఎన్నిక కోసం తాను వేసిన నామినేషన్ ను వెనక్కితీసుకుంటానని గద్దె భార్య టీడీపీని హెచ్చరించారు.