: హోలీ సంబరాలలో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హోలీ సంబరాలలో మునిగిపోయారు. క్యాంప్ కార్యాలయానికి మంత్రి దానం నాగేందర్ వెంట కార్యకర్తలు భారీగా వచ్చి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. వారంతా కలిసి ముఖ్యమంత్రిని రంగులతో ముంచేశారు. అందరూ కలిసి ఆడిపాడారు.
- Loading...
More Telugu News
- Loading...