విజయవాడ లోక్ సభ స్థానంలో టీడీపీ ప్రవాసాంధ్రుడిని బరిలోకి దింపుతోంది. అక్కడ కోమటి జయరాం అభ్యర్థిత్వాన్ని అధినేత చంద్రబాబు నాయుడు ఖారారు చేశారని తెలిసింది.