మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నేత సాయంత్రం 6.30 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారు.