ఎన్నికలు సమీపిస్తుండడంతో రెండు ప్రాంతాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ రాత్రికి తెలంగాణ కమిటీని ప్రకటించనుంది. ఈ మేరకు అధినేత చంద్రబాబుతో పార్టీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు.