: టీఆర్ఎస్ కండువా గంగాజలం కాదు, పునీతులు కావడానికి: మధు యాష్కీ


టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ వ్యతిరేకులందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారని కేసీఆర్ ను దుయ్యబట్టారు. టీఆర్ఎస్ కండువా కప్పగానే వారేమీ పునీతులు కారని, అలా అయ్యేందుకు టీఆర్ఎస్ కండువా ఏమన్నా గంగాజలమా? అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News