: తెలంగాణ శకుని కేసీఆర్: జగ్గారెడ్డి


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ పాలిట శకునిలా తయారయ్యాడని విమర్శించారు. ఆయన మెదక్ జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 సీట్లు వచ్చినా ఎక్కువేనని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News