: లంక భారీ స్కోరు


దక్షిణాఫ్రికాతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (61), మిడిలార్డర్ లో ఏంజెలో మాథ్యూస్ (43) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కు 3, పేసర్లు స్టెయిన్, మోర్కెల్ కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

  • Loading...

More Telugu News