: సోనియా వల్లే తెలంగాణ ఏర్పడింది: మధుయాష్కి


తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే ఏర్పడిందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను తిట్టిన వారినే కేసీఆర్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News