: గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ


వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీచేసే స్థానం ఖరారైనట్లుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ మెదక్ జిల్లా ఇన్ ఛార్జ్ రాజయ్య యాదవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News