: కన్యత్వాన్ని వేలానికి పెట్టిన మెడికల్ విద్యార్థిని!


పాశ్చాత్య దేశాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న వ్యాపారం కన్యత్వ వ్యాపారం. శీలాన్ని వేలానికి పెట్టి పాశ్చాత్య దేశాల్లో పడతులు డబ్బు సంపాదించుకుంటున్నారు. రసిక రాజులకు ఆహ్వానం పలుకుతూ సోషల్ నెట్ వర్క్ ను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. అమెరికాలో ఎలిజబెత్ రెయిన్ అనే మెడికల్ విద్యార్థిని తన శీలాన్ని అమ్మకానికి పెట్టింది. 12 గంటలు తనతో గడిపి తొలి అనుభవాన్ని సొంతం చేసుకొమ్మని పిలుపునిచ్చింది. 2009లో ఇలాంటి ఆఫర్ పెట్టి 3.7 మిలియన్ డాలర్లను సంపాదించిన నటాలీ డిలాన్ తనకు ఆదర్శమని చెబుతోంది.

తన అందచందాలతో ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. వీడియోలో తన ముఖం కనబడకుండా జాగ్రత్త పడింది. దానికి కారణం చెబుతూ 'తన కన్యత్వానికి వెల ఉంది కానీ, తన వ్యక్తిత్వం అమూల్యమైనదని చెప్పుకొచ్చింది'. తనను ఎవరైనా వేశ్య అన్నా తాను పట్టించుకోనని, అది కూడా ఒక వృత్తేనని ఆమె చెప్పింది. తన శీలాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు ఏప్రిన 1న ప్రారంభమయ్యే బిడ్ లో వేలంపాట పాడొచ్చని ముహూర్తాన్ని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News