: వరుస చోరీలకు పాల్పడుతున్న 10 మంది అరెస్టు


వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పదిమందిని వరంగల్ జిల్లా ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల నుంచి వీరు వరంగల్, హైదరాబాదులో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 64 ద్విచక్ర వాహనాలు, రెండు సుమోలు, ఒక రివాల్వర్ ను వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News