: టీడీపీలో చేరమంటూ పితానిపై ఒత్తిడి
టీడీపీలో చేరాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ ను వీడి, టీడీపీలో చేరాలని పితాని సత్యనారాయణ ఇంటి ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రెండు రోజుల్లో తన నిర్ణయిం వెల్లడిస్తానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.