: 'కొలవెరి' మ్యూజిక్ షో వాయిదా


వై దిస్ కొలవెరి కొలవెరి ఢీ అనే పాటకు సంగీతాన్ని అందించిన అనిరుధ్ ఈ నెల 29న మలేసియాలో నిర్వహించదలచిన సంగీత ప్రదర్శనను వాయిదా వేశారు. మలేసియా విమానం తప్పిపోవడంతో.. ప్రయాణికుల బంధువులు విషాదంలో ఉన్నందున కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News