: 10 లేదా 12 సీట్లలో పోటీ చేయొచ్చు: సీపీఐ నారాయణ
వచ్చే ఎన్నికల్లో పది లేదా పన్నెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని అనుకుంటున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. కొండా సురేఖ టీఆర్ఎస్ లో చేరగా లేనిది కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెద్ద విషయం కాదని చెప్పారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఒక్క తెలంగాణలో మాత్రమే కాదన్నారు. అయితే, దుష్టచతుష్టయం అడ్డుపడినా తెలంగాణకు సోనియా కట్టుబడి ఉన్నారని అన్నారు.