: విమానం కూలి ఐదుగురి మృతి
ఆస్ట్రేలియాలో కబుల్ తుర్ లో దుర్ఘటన చోటుచేసుకుంది. గాలిలో ఎగురుతున్న విమానం నిప్పులు చిమ్ముతూ నేలరాలింది. కళ్లముందు క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక చర్యల అధికారులు క్షణాల్లో చేరుకున్నప్పటకీ ఎవర్నీ కాపాడలేకపోయారు. క్షణాల్లో విమానం కాలి బూడిదైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.