: పవన్ చిత్తశుద్ధి, నిబద్ధత నచ్చాయి: ట్విట్టర్లో మోడీ


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆకాశానికెత్తేశారు. చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన ఓ గొప్ప వ్యక్తి పవన్ అని కొనియాడారు. దేశానికి సేవ చేయాలన్న పవన్ ఆశయం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ విషయాలను మోడీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News