: హైదరాబాదులో తొలి మహిళా బ్యాంకు ప్రారంభం


రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తొలి మహిళా బ్యాంకు ప్రారంభమైంది. అమీర్ పేటలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకును భారతీయ మహిళా బ్యాంకు ఛైర్మన్ ఉష ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News