: దిగ్విజయ్ తో పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో వార్ రూమ్ లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News