: 28న ఎమ్మెల్యే, 30న ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తాం: దిగ్విజయ్ సింగ్


తెలంగాణలోని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28న 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను, ఈ నెల 30న 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ స్థిరంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News