: హైకోర్టు పరిధిలో ఆంక్షలు
హైకోర్టు పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. రేపటి (ఈ నెల 28) నుంచి మే 27 వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.