: సినిమా అభిమానులకు పండగ...ఈ రోజు 6 సినిమాలు విడుదల


తెలుగు సినీ అభిమానులకు ఈ శుక్రవారం పండగను తలపించింది. ఒకే రోజు ఆరు సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. పెద్ద హీరోల సినిమాల విడుదల ఆలస్యం కావడంతో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శ్రీకాంత్, తరుణ్ నటించిన 'వేట', విప్లవ భావజాలంతో నిర్మించిన 'గీత' సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన అజిత్ 'వీరుడొక్కడే', 'భద్రమ్', 'సిటిజన్', సన్నీలియోన్ నటించిన హిందీ సినిమా 'రాగిణి ఎమ్ఎమ్ఎస్2' విడుదలయ్యాయి.

  • Loading...

More Telugu News