ఆపరేషన్ శేషాచలం పూర్తయిన వెంటనే తిరుమలలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మెట్ల దారి వద్ద భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాంతో, అధికారులు నడకదారి మూసి వేశారు.