: శ్రీనివాసుడికి బాపిరాజు బంగారు కానుకలు
తిరుమల వెంకటేశ్వరుడికి ఆలయ చైర్మన్ బాపిరాజు బంగారు కానుకలు భక్తితో సమర్పించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని 17 లక్షల రూపాయల విలువైన కంఠాభరణాలను ఆలయ అధికారులకు అందజేశారు.
- Loading...
More Telugu News
- Loading...