: నేటితో ముగిసిన సంజయ్ దత్ పెరోల్ గడువు.. మళ్లీ జైలుకి


నటుడు, 1993 ముంబయి వరుస పేలుళ్లలో నిందితుడు సంజయ్ దత్ పెరోల్ గడువు నేటితో ముగిసింది. గతేడాది డిసెంబరులో నెల రోజుల పెరోల్ పై బయటికి వచ్చిన సంజయ్.. భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం కారణంగా మరో రెండు నెలలు పెరోల్ గడువు తీసుకున్నారు. చివరి గడువు (మార్చి 21) కూడా ఇవాళ పూర్తవడంతో ఈ మేరకు ఆయన ఈ రోజు పుణెలోని యరవాడ జైలుకు వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News