: టెలిఫోన్ ఆపరేటర్ పై అత్యాచారం కేసులో నలుగురికి జీవితఖైదు


ముంబైలోని శక్తిమిల్స్ ప్రాంగణంలో గతేడాది జూలై 31న ఓ టెలిఫోన్ ఆపరేటర్ పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు నలుగురికీ జీవితఖైదు విధించింది. శక్తిమిల్స్ ప్రాంగణంలో గతేడాది జూలై 31న ఒక టెలిఫోన్ ఆపరేటర్ పై, ఆగస్టు 22న మహిళా జర్నలిస్టుపై నిందితులు అత్యాచారం చేశారు. ఈ కేసుల్లో మొత్తం ఐదుగురిని నిన్న కోర్టు దోషులుగా ప్రకటించింది. వారిలో టెలిఫోన్ ఆపరేటర్ పై అత్యాచారానికి పాల్పడిన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి ఈ రోజు తీర్పు చెప్పారు.

  • Loading...

More Telugu News