: చిద్దూ పలాయనం చిత్తగిస్తున్నారు: బీజేపీ


ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆర్ధిక మంత్రి చిదంబరం నిర్ణయించుకోవడంపై బీజేపీ ఎత్తిపొడిచింది. ఆయన పలాయనం చిత్తగిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రతినిధి నిర్మల సీతారామన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'చిదంబరం పారిపోతున్నారనడానికి ఆయన నిర్ణయమే నిదర్శనం. ప్రజాభిప్రాయాన్ని ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా లేరు' అని విమర్శించారు.

  • Loading...

More Telugu News