: నేడు చైనా అధ్యక్షుడితో భేటీ కానున్న మన్మోహన్


డర్బన్ లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాలు రెండో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా నేడు ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశం కానున్నారు. బీజింగ్ లో నాయకత్వ మార్పు తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం ఇదే మొదటిసారి. భారత్, ఛైనా సరిహద్దు వివాద సమస్య పరిష్కారానికి సంబంధించి కొన్నిరోజుల కిందట జిన్ పింగ్ 5 ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News