: విజయవాడలో బీజేపీ ఏపీ కార్యవర్గం భేటీ
విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, పురంధేశ్వరి, హరిబాబు, కృష్ణంరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టబోయే పలు విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.