: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో కిరణ్ రోడ్ షో
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రోడ్ షో ప్రారంభించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున కిరణ్ ఇలా ప్రచారం చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేడు, రేపు ఈ జిల్లాలో రోడ్ షో ఉంటుంది.