: చంద్రబాబును కలసిన డీఎల్


మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఈ ఉదయం చంద్రబాబును కలిశారు. కడప ప్రజాగర్జనలో టీడీపీలో చేరుతున్నట్లు సమావేశానంతరం మీడియా ఎదుట ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగాక వైఎస్ జగన్ ప్రాబల్యం బాగా తగ్గిందన్నారు. విభజనలో జగన్ కూడా భాగస్వామి అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. జగన్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం సాక్ష్యాలతో బయటపెడతానని డీఎల్ తెలిపారు.

  • Loading...

More Telugu News